killed 98

    పంజాబ్ కల్తీ మద్యం ఘటన.. 98కి చేరిన మృతులు

    August 3, 2020 / 11:42 AM IST

    పంజాబ్ లో కలకలం రేపిన కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. ఆదివారం నాటికి మృతుల సంఖ్య 98మందికి చేరింది. ఈ నకిలీ మద్యం అమ్మిన ఆరోపణలపై పంజాబ్ పోలీసులు ఇప్పటివరకు 25మందికి పైగా అరెస్టు చేశారు. హూచ్ విషాదం వెనుక ముగ్గురు మహిళలు కూడా

10TV Telugu News