Home » Know how a pinch of nutmeg powder can help control stress?
ఈ తీపి, సుగంధ మసాలా మెగ్నీషియం, మాంగనీస్ మరియు రాగి వంటి ఖనిజాల తోపాటు, B1, B6 వంటి ఇతర ముఖ్యమైన విటమిన్లను కలగి ఉంది. జాజికాయ పొడిని పాలతో కలిపిన సమ్మేళనం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.