Home » Komaki 2023
2023 Komaki TN 95 Launch : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు చూస్తున్నారా? 2023 ఏడాదిలో కొమాకి TN 95 అనే సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్భారత మార్కెట్లో లాంచ్ అయింది. రెండు వేరియంట్లలో ఈ కొమాకి TN మోడల్ ఈవీ స్కూటర్‌ను అందిస్తోంది.