Home » KRI Nanggala 402
Indonesia Submarine Missing : ఇండోనేషియాకు చెందిన ఓ జలాంతర్గామి (Submarine)బాలిలో సముద్ర గర్భంలో మునిగిపోయింది. దీంతో ఆ జలాంతర్గామిలో ఉన్న సిబ్బంది మొత్తం 53మంది జలసమాధి అయిపోయారు. నేలను ఢీకొట్టటంతో KRI Nanggala 402 జలాంతర్గామి ఈ ప్రమాదానికి గురైనట్లుగా తేలింది. ప్రమాదానికి �