Krishna Vamshi

    Chiranjeevi: నేనొక నటుడ్ని.. అంటూ కవిత్వం చెబుతున్న మెగాస్టార్

    December 15, 2022 / 04:02 PM IST

    మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని సాంగ్స్ షూటింగ్ కోసం ఫ్రాన్స్‌కు వెళ్లాడు. అక్కడ అందాల భామ శ్రుతి హాసన్‌తో కలిసి రెండు సాంగ్స్‌ను షూట్ చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇతర సినిమాలకు ప్రమోష�

10TV Telugu News