Home » Krithi Shetty new Photos
అందాల భామ కృతి శెట్టి ఎటువంటి మేకప్ లేకుండా నేచురల్ ఫోటోలను షేర్ చేసారు. ఆ పిక్స్ లో అమ్మడి అందాలు చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.
టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి.. తన కొత్త ఫోటోషూట్ తో అందర్నీ మెస్మరైజ్ చేస్తున్నారు.
టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి.. తన ఇన్‌స్టాలో కొత్త ఫోటోలు షేర్ చేశారు. ఆ పిక్స్ కృతిశెట్టి షార్ట్ స్కర్ట్‌లో సోయగాలు ఒలికిస్తూ కనిపిస్తున్నారు.