Home » Kriti Sanon In Adipurush
బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ బ్యూటీ ప్రభాస్ సరసన నటించిన ఆదిపురుష్ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. సోషల్ మీడియాలో కృతి అందాలకు ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ఉంది. తాజాగా అమ్మడు స్లీవ్‌లెస్‌లో చే�