Home » Kriti Sanon Latest Gallery
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ వరుసగా బడా సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతోంది. అటు సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.