Home » Kurnool Bridge
జోగులాంబ గద్వాల జిల్లా కలుగొట్ల వాగులో గల్లంతైన సింధూజారెడ్డి కథ విషాదాంతం అయింది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో కర్నూలు బ్రిడ్జీ దగ్గర సింధూజ మృతదేహాన్ని గుర్తించారు. శుక్రవారం బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు వాగులో కొట్టుకుప