Home » Kushee Ravi Photos
కన్నడ సూపర్ హిట్ మూవీ 'దియా'తో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఖుషీ రవి.. ఇప్పుడు 'పిండం' సినిమాతో తెలుగు ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ మూవీ ఈవెంట్ లో ఖుషీ చీర సోయగాలతో ఆకట్టుకుంది.
కన్నడ సూపర్ హిట్ మూవీ 'దియా'లో నటించి యూత్ లో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ ఖుషీ రవి.. ఇప్పుడు 'పిండం' సినిమాతో తెలుగు ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ మూవీ ప్రెస్ మీట్ జరగగా ఖుషీ కొంటె చూపులతో ఫోటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకుంది.