Home » largest dog park
కుక్కల కోసం ప్రభుత్వాలు పార్కులను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కానీ యూపీలోని నోయిడా అథారిటీ ఏకంగా కుక్కల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశంలోనే అతి పెద్ద పార్కును నిర్మిస్తోంది. కుక్కలు వాకింగ్ చేయటానికి..అవి ఉయ్యాలు ఊగటానికి ఈ కుక్కల �