Home » Launch By Dr Rajendra Prasad
నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్ ఏం మాట్లాడినా కూడా జనాలను ఆకర్షించే విధంగా ఉంటుంది. ఒక విషయం గురించి పూర్తిగా అవగాహన చేసుకునే వరకు ఆయన మాట్లాడారని అందరికి తెలిసిందే. అయితే ఇటీవల ఆయన ఒక సరికొత్త శానిటైజర్కి ఎంతగానో ఆకర్షితులయ్యారు. ప్రస్తుతం �