Home » launches online diploma
ఇండియన్ ఇన్ సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) ఆన్ లైన్ బీఎస్సీ డిగ్రీ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రోగ్రామింగ్, డేటా సైన్స్ కోర్సును ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నామని మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ భాస్కర్ రామమూర్తి తెలిపారు. మంగళవారం