Home » LG electronics
భారతదేశంలో అమితంగా ఇష్టపడే టీవీ బ్రాండ్‌గా ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ (LG Electronics) నిలిచింది. LG TV కంపెనీ దేశంలోనే నెంబర్ వన్ ర్యాంకులో నిలిచింది. 2021 ఏడాదిగానూ ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ (TRA) భారత ‘మోస్ట్ డిజైర్డ్ టీవీ బ్రాండ్’ జాబితాను రిలీజ్ చేసింది.
దక్షిణ కొరియా దిగ్గజం LG Electronics ప్రపంచంలోనే తొలి 83అంగుళాల OLED TVని లాంచ్ చేయనున్నట్లు ఆదివారం వెల్లడించింది. 83C1 పేరుతో లాంచ్ కానున్న ఈ మోడల్ 4కే రిసొల్యూషన్ తో మార్కెట్లోకి రానుంది.
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్‌జీ తన సరికొత్త డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఎల్‌జీ జీ8ఎక్స్ థింక్’ పేరుతో డిటాచబుల్ డ్యూయల్ స్క్రీన్ మొబైల్‌ను భారత మార్కెట్లో లభ్యమవుతోంది. ఇందులో 2.1 అంగుళాల సెకండ�