LG TVs rank No. 1 in

    Most Desired TV Brand : ఇండియాలో అమితంగా ఇష్టపడే టీవీ బ్రాండ్ ఏంటో తెలుసా?

    July 31, 2021 / 08:51 AM IST

    భారతదేశంలో అమితంగా ఇష్టపడే టీవీ బ్రాండ్‌గా ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ (LG Electronics) నిలిచింది. LG TV కంపెనీ దేశంలోనే నెంబర్ వన్ ర్యాంకులో నిలిచింది. 2021 ఏడాదిగానూ ట్రస్ట్ రీసెర్చ్‌ అడ్వైజరీ (TRA) భారత ‘మోస్ట్ డిజైర్డ్ టీవీ బ్రాండ్’ జాబితాను రిలీజ్ చేసింది.

10TV Telugu News