limestone quarry

    విషాదం : సున్నపురాయి క్వారీలో ప్రమాదం, ఆరుగురు దుర్మరణం

    June 14, 2020 / 07:52 AM IST

    మధ్యప్రదేశ్ లో ఘోరం జరిగింది. సున్నపురాయి క్వారీలో పెళ్లలు విరిగి పడి ఆరుగురు కూలీలు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్ లోని పస్ గిరిలో శనివారం ఈ దుర్ఘటన  చోటు చేసుకుంది. జూన్ 13 శనివారం మధ్యాహ్నం పస్‌గరి ఏరియా, పప్‌ర�

10TV Telugu News