Home » Locals rush to loot liquor bottles after a truck carrying it overturned in Kawardha
ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేసే రకం జనాలు. అటువంటిది మద్యం లారీ బోల్తా పడితే ఎగబడకుండా ఉంటారా? అంటే ఆహా..అస్సలు క్షణం కూడా ఆగరు. మూలనున్నా ముసలాడు కూడా లగెత్తుకుంటూ వెళ్లిపోతాడు.అదే జరిగింది గురువారం (ఆగస్టు 6,2020)చత్తీస్గఢ్లో. మద్యం బాటిళ్ల