Home » Lumpy skin
గుజరాత్లోని 13 జిల్లాల్లో 1200కు పైగా పశువులకు లంపి చర్మ వ్యాధి కారణంగా మృతి చెందాయి. ఈ మేరకు అలర్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వం సర్వేతో పాటు చికిత్సకు ముమ్మరం చేసింది. అదే సమయంలో జంతు ప్రదర్శనలకు కూడా నిషేదించామని అధికారులు తెలిపారు.