Home » Maa elections update
తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికల వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లుగా కనిపిస్తుంది. నేడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది.