MAHABUBNAGAR. Rain likely to continue for the next few hours.

    భారీగా వర్షాలు: హైదరాబాద్‌లో రెడ్ అలర్డ్.. బయటకు రావద్దు..

    October 13, 2020 / 07:44 PM IST

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండ్రోజులుగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుంది. పలుచోట్ల కురుస్తున్నకుంభవృష్టికి రోడ్లు జలమయం అయ్యాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో ఎక్కడిక్�

10TV Telugu News