Maharashtra highest

    ఇండియాలో కరోనా..మృతులు 1, 075 : మహారాష్ట్ర విలవిల..ఒక్కరోజే 583 కేసులు

    May 1, 2020 / 01:07 AM IST

    భారతదేశాన్ని కరోనా వైరస్ ఇప్పట్లో వీడనట్లు కనిపించడం లేదు. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రధానంగా మహారాష్ట్రలోనే అత్యధికంగా కేసులు నమోదవుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. 2020, ఏప్రిల్ 30వ తేదీ గురువారం ఒక్కరోజే 583 పాజిటివ్ క�

10TV Telugu News