Home » mahon singh
యూఏఈ వేదికగా జరుగుతున్నటీ20 వరల్డ్ కప్లో విషాదం చోటుచేసుకుంది. అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం చీఫ్ క్యురేటర్గా పనిచేస్తున్న ఇండియన్ మోహన్ సింగ్ సూసైడ్ చేసుకున్నారు.