Home » Malaika Arora and Arjun Kapoor are getiing to be married
బాలీవుడ్ ఐటమ్ గర్ల్ మలైకా అరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో 4 సంవత్సరాలుగా ప్రేమాయణం నడుపుతుంది. కాగా ఇప్పుడు ఈ ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. సినీ నిర్మాత బోనీ కపూర్ తనయుడు అయిన అర్జున్.. వయసులో మలైకా కంటే 12 ఏళ్ళ చిన్నోడు. గత కొన్ని సంవత్స