Home » Malaika Arora Gallery
బాలీవుడ్ భామ మలైకా అరోరా సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో, ఫోటోషూట్‌లలో తన అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్ని గతకొన్నేళ్లుగా పిండేస్తోంది. ఆమె అందాలు చేసి ఆమె వయసు పెరగడం ఆగిపోయిందా అనే సందేహం కలగక మానదు!