Malaika Arora Pics

    Malaika Arora: మలైకా అందాల విందు.. చూసుకున్నోళ్లకు చూసుకున్నంత!

    July 12, 2022 / 08:31 PM IST

    బాలీవుడ్ భామ మలైకా అరోరా సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో, ఫోటోషూట్‌లలో తన అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్ని గతకొన్నేళ్లుగా పిండేస్తోంది. ఆమె అందాలు చేసి ఆమె వయసు పెరగడం ఆగిపోయిందా అనే సందేహం కలగక మానదు!

10TV Telugu News