Home » Man Falls into the sea
సినిమా స్టైల్ లో లవర్ ను సర్ ప్రైజ్ చేసేందుకు ప్రయత్నించిన ప్రియుడు.. బొక్కబోర్లా పడ్డాడు. లవర్ ను సర్ ప్రైజ్ చేయబోయి సముద్రంలో పడిపోయాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కడుపుబ్బా నవ్వులు పూయిస్తోంది.