Manchu Fyamily Diwali celebrations

    మంచు ఫ్యామిలీ దివాళీ సెలబ్రేషన్స్‌లో మెగాస్టార్ సందడి

    October 28, 2019 / 10:05 AM IST

    మెగాస్టార్ చిరంజీవి.. మంచు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్స్‌లో పాల్గొని సందడి చేశారు. దివాళి సందర్భంగా మంచు విష్ణు తన నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీకి లువురు సినీ స్టార్స్ హాజరయ్యారు. డార్లింగ్ ప్రభాస్ విష్ణు ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ, ఫోటోలక�

10TV Telugu News