manufacture NASA’s ventilators

    COVID-19: NASA వెంటిలేటర్ల తయారీకి లైసెన్స్ పొందిన భారతీయ కంపెనీలు ఇవే!

    May 30, 2020 / 10:56 PM IST

    కరోనాతో బాధపడుతున్న రోగుల కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన వెంటిలేటర్లను తయారు చేయడానికి మూడు భారతీయ కంపెనీలు నాసా నుండి లైసెన్సులను పొందాయి. అవేంటంటే.. ఆల్ఫా డిజైన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, భారత్‌ ప్రాగ్‌ లిమిటెడ్‌, మేధా సర్వ్‌ డ్�

10TV Telugu News