Home » maoist leader sudhakar
హైదరాబాద్ : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ లొంగిపోయారు. సుధాకర్ తోపాటు అతని భార్య మాధవి రాంచీ పోలీసుల ఎదుట ఫిభ్రవరి 11 సోమవారం లొంగిపోయారు. అనారోగ్య కారణాల రీత్యా వీరిద్దరు లొంగిపోయారు. సుధాకర్ పై కోటి రూపాయల రివార్డు ఉండటం గమనార్హం.