Home » Maoists kidnap
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. మిటానిన్ మాస్టర్ ట్రైనర్తో సహా నలుగురు నర్సులను కిడ్నాప్ చేశారు.