Marital Affair

    వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించాడని భర్త హత్య

    February 24, 2021 / 07:38 AM IST

    Extra-Marital Affair: పర్మిషన్ అడిగింది. ఒప్పుకోలేదని చంపేసింది. వివాహేతర సంబంధం పెట్టుకోవాలనే కారణంతో భర్తనే కడతేర్చింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో జరిగిన హత్యపై విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పవన్ అనే వ్యక్తి డెహ్రా గ్రామం జానీ పోల�

10TV Telugu News