Home » marripally
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. శనివారం (జూన్ 6, 2020) నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన 60 ఏండ్ల వృద్ధుడు కరోనాతో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో మృతి చెందాడు. బిజినేపల్లి మండల�