Home » Meelo Evaru Koteeswarudu 2021
తెలుగులో బాగా పాపులర్ అయిన ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ గేమ్ త్వరలోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బుల్లితెరపై జెమిని ఛానెల్ లో ఈ గేమ్ షో ఆగస్టు 16వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది.