Home » Megastar Chiranjeevi
టాలీవుడ్ సెలబ్రిటీలు త్వరలో డల్లాస్ లో ఆడబోయే క్రికెట్ లీగ్ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ని, జెర్సీని మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం సాయంత్రం లాంచ్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి తన గొప్ప మనసు చాటుకున్నారు. చిత్రపురి కాలనీలోని పేద సినీ కార్మికుల కోసం 10 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు చిరంజీవి చెప్పారు. కొణిదెల వెంకట్రావు పేరుతో నిర్మించే ఈ ఆసుపత్రి తన వచ్చే పుట్టిన రోజు నాటికి అందుబాటులోకి తీ�
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న ఉండటంతో, ఆరోజున మెగా ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా ఉండదు. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. కాగా, మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఏ
ఎవరికి ఆపద వచ్చినా, అది తనకు తెలిసిన వెంటనే వారిని ఆదుకునే మెగాస్టార్ చిరంజీవి తన అభిమానికి ఆపద వస్తే ఊరుకుంటారా? వెంటనే రంగంలోకి దిగడమే కాక ఆయనను హైదరాబాద్ పిలిపించి హాస్పిటల్లో జాయిన్ చేశారు.
ఇటీవల గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలని ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా తీర్చిదిద్ది ఫ్యాన్స్ కోసం థియేటర్స్ లో స్పెషల్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన పోకిరి సినిమాని............
మొగల్తూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మెగాస్టార్‌కు వీరాభిమాని. ఈయనకు రెండు కిడ్నీలు పాడయ్యాయి. కొంతకాలం మాత్రమే బతుకుతాడు అని డాక్టర్లు చెప్పారు. దీంతో చివరిసారిగా చిరంజీవిని చూడాలని ఉందని తన చివరి కోరికని...........
వరుస సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా ఇలా మాస్, క్లాస్ ఫొటోషూట్ లో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.
కైకాల పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కైకాల ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. కైకాలతో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో బర్త్ డే కేక్ కట్ చేయించారు.
చిరుకి సారీ చెప్పిన సీపీఐ నారాయణ
టాలీవుడ్ సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ డాన్సర్. ఇది ఎప్పుడో ప్రూవ్ అయిన అంశం. బ్రేక్ డాన్స్ నుండి షేక్ డాన్స్ వరకు మెగాస్టార్ అదరగొట్టేశాడు. ఇప్పటికే డాన్స్ లో అదే గ్రేస్ చూపిస్తూ యంగ్ హీరోలకు షాకిస్తున్నాడు.