Home » men wore mangala sutra
భారతీయ సంప్రదాయంలో మంగళసూత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. వివాహ సమయంలో వరుడు వధువు మేడలో మంగళసూత్రం కడతారు. ఇక మంగళ అంటే శుభప్రదం, శోభాయమానం, సూత్రం అంటే తాడు అని అర్ధం. కలకలం సుమంగళిగా ఉండాలని వేదమంత్రుచరణల మధ్య వరుడితో వధువు మేడలో మూడు ముళ్ళ�