Home » Midmaaneru Project
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లాకు రానున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులకు ముందస్తు సమాచారం రావడంతో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు కూడా బందోబస్తు చేపడుతున్నారు. రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.