Home » Mirnaa Menon Gallery
సంతన దేవన్ అనే తమిళ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టిన 'మిర్నా మీనన్'.. తెలుగు, మలయాళ సినిమాల్లో కూడా ఛాన్స్ లు అందుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు మత్తెకించే కళ్ళతో మైమరపిస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.