Home » Mobile data not working
Mobile Data Issue Fix : భారత మార్కెట్లోకి 5G సర్వీసులు అధికారికంగా అక్టోబర్ 2022లో అందుబాటులోకి వచ్చాయి. దేశంలో 5G సర్వీసులను ప్రారంభించిన సమయంలో టెలికాం ప్రొవైడర్లు రిలయన్స్ జియో (Reliance Jio), వోడాఫోన్ ఐడియా (Vi), ఎయిర్టెల్ (Airtel) ముందున్నాయి.