Home » mother accused
Kamareddy : సభ్య సమాజం తలదించుకొనే ఘటన. అమ్మతనానికే మాయని మచ్చ. కన్న కూతుళ్లను బలవంతంగా..యువకుల వద్దకు పంపించేది. వక్రబుద్ధితో కూతుళ్ల జీవితాలను నాశనం చేసేసింది. అందులో ఒకరు మైనర్ కావడం ఇప్పుడా జిల్లాలో కలకలం రేపుతోంది. యువకుల్లో ఒకరు కానిస్టేబుల్