Home » ms dhoni new hair style
భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని న్యూలూక్ లో కనిపించారు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హక్కీమ్ కొత్త స్టైల్ లో హెయిర్ కట్ చేశారు. ఇందుకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారాయి