Home » Mumbai magistrate court
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి ముంబై గిర్గావ్ మెట్రో పాలిటన్ కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 03వ తేదీన వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రధాన మంత్రి మోడీని ఉద్దేశిస్తూ రాహుల్ పలు వ్యాఖ్యలు