Home » Mumbai skywalk
స్కైవాక్ రూఫ్పైకి ఎక్కి హల్చల్ చేశాడో యవకుడు.. అతడిని లాక్కొచ్చేందుకు ఐదుగురు నానా తంటాలు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన ముంబైలోని గావ్దేవీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ యువకుడి పేర�