Mutton Party

    వెరైటీగా ఉంది కదా : తాగి దొరికితే ఊరంతా మటన్ పార్టీ ఇవ్వాలి

    October 18, 2019 / 09:20 AM IST

    డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే ఫైన్ కట్టాలి.. జైలుకి వెళ్లాలి. ఇదే మనకు తెలిసింది. అక్కడ మాత్రం సీన్ రివర్స్. తాగి దొరికితే పార్టీ ఇవ్వాలి. అలాంటి ఇలాంటి పార్టీ కాదండీ అదీ.. భారీ ఎత్తున ఉంటుంది. అక్షరాల 25వేల రూపాయలు ఖర్చు చేయాలి. అందరికీ మటన్, వీట�

10TV Telugu News