N Beeran Singh

    బరువు తగ్గింది :శనివారం ‘నో స్కూలు బ్యాగ్ డే’

    September 9, 2019 / 04:56 AM IST

    వీపుపై బండెడు పుస్తకాలు..చేతిలో లంచ్ బ్యాగ్, వాటర్ బాటిల్..ఇదీ  స్కూల్  విద్యార్థుల పరిస్థితి. పుస్తకాల బ్యాగులు మోసీ మోసీ చిన్న వయస్సులోనే నడుము..వెన్ను నొప్పులతో బాధపడుతున్నారు విద్యార్థులు. దీనిపై దృష్టి పెట్టిన మణిపూర్ ప్రభుత్వం ఈ భ�

10TV Telugu News