Home » Nagababu
చిరుకి సారీ చెప్పిన సీపీఐ నారాయణ
తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణపై మెగాబ్రదర్ నాగబాబు ధ్వజమెత్తారు. నారాయణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారాయణ చాలా కాలం నుంచి అన్నం తినడం మానేసి కేవలం ఎండు గడ్డి, చెత్తా చెదారం తింటున్నారు. అతనితో గడ్డి తిన
గతంలో పవన్ తల్లి తన సొంత డబ్బు 25 లక్షలు జనసేన కోసం విరాళంగా ఇచ్చింది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంతా పవన్ పార్టీకోసం విరాళాలు ఇచ్చారు.........
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో పీఏసీ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, నాగబాబు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై విమర్శలు చేశారు.
పవన్ నిప్పుల్లో దూకమంటే దూకాలి. అలాంటి కార్యకర్త అవసరం. పవన్ చెప్పింది వింటే 2024లో సీఎంగా చూసుకోవచ్చు.
నాగబాబు మాట్లాడుతూ.. ''చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. కానీ రానున్న ఎన్నికల్లో మాత్రం జనసేనకు చిరంజీవి మద్దతుగా ఉంటారు. ఎక్కడా పోటీ..................
తన సోదరుడు చిరంజీవి రాజకీయాల్లోకి రారని, అయితే ఆయన మద్దతు జనసేనకు ఉంటుందన్నారు ఆ పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు. పార్టీ తరఫున ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న నాగబాబు శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
జబర్దస్త్ మరియు పలు టీవీ షోలతో నటుడిగా పేరు తెచ్చుకున్న కిరాక్ ఆర్పీ ఇటీవల తన ప్రేయసితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. దీనికి పలువురు టీవీ, సినీ నటులు విచ్చేశారు.
తాజాగా ఇవాళ మదర్స్ డే సందర్భంగా చిరంజీవి ఓ స్పెషల్ వీడియోని పోస్ట్ చేశారు. ముగ్గురు మెగా బ్రదర్స్ కలిసి తమ తల్లితో కలిసి ఉన్న ఓ వీడియోని షేర్ చేసి మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వం నుంచి రైతులకు అరకొర సాయం మాత్రమే అందుతుందని..అందులోనూ కౌలు రైతులకు ఏ సాయం అందడంలేదని నాగబాబు అన్నారు.