Home » nara lokesh relative sri bharat
nara lokesh : టీడీపీ నేత నారా లోకేష్ బంధువు భరత్ రూ.8కోట్ల విలువ చేసే 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ఆరోపించారు. ఇప్పుడు ఆ భూమిని అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ప్రభుత్వ భూమిని తిరిగిన స�