Naresh's Panel

    ‘మా’ ఎన్నికలు : నరేశ్ కే మెగా ఫ్యామిలీ సపోర్ట్

    March 9, 2019 / 08:43 AM IST

    ‘మా’ అసోషియేషన్ ఎన్నికలు సాధరణ ఎన్నికలు మాదిరే రంజుగా సాగుతున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రెసిడెంట్‌గా శివాజీ రాజా కాలపరిమితి ముగియడంతో ఎన్నికలు జరుగుతుండగా.. పోటీ రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యల�

10TV Telugu News