Home » Naveen Chandra
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా బిజీగా ఉన్న నవీన్ చంద్ర త్వరలో తండ్రి కాబోతున్నాడు. తాజాగా తన భార్యతో కలిసి బేబీ బంప్ ఫొటోషూట్ చేసి ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికి ఈ విషయాన్నీ తెలియచేశాడు.
వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న నవీన్ చంద్ర తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తాను తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. వాలంటైన్స్ డే సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
టాలీవుడ్లో తనదైన పాత్రలు చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్న యంగ్ యాక్టర్ నవీన్ చంద్ర, ప్రస్తుతం పలు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా పరిచయమై, ఆ తరువాత నెగెటివ్, సైడ్ క్యా
డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ 'పరంపర' సీజన్ 2కు రెడీ అవుతోంది. ఈ వెబ్ సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.
నవీన్ చంద్ర కూడా ఇప్పటివరకు ఎక్కడా తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడలేదు. తాజాగా ఫిబ్రవరి 14, వాలెంటైన్స్ డే సందర్భంగా తన భార్యను పరిచయం చేసి అందరికి షాకిచ్చారు నవీన్ చంద్ర......
డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, సంగీత దర్శకుడు కోటి ప్రధాన పాత్రల్లో నటించిన 1997 మూవీ రివ్యూ..
రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందిన డిఫరెంట్ మూవీ ‘1997’..
1997 మూవీ నుంచి హీరో, డైరెక్టర్ మోహన్ లుక్‌ను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ విడుదల చేశారు..
తెలుగు ప్రేక్షకుల చేతుల్లోకి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను అందిస్తోంది హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’.. ఇందులో ఎక్స్‌క్లూజివ్ మూవీగా జూన్ 11న విడుదలవుతున్న చిత్రం ‘అర్ధ శతాబ్దం’..
తెలుగు ప్రేక్షకుల చేతుల్లోకి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను అందిస్తోంది హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’.. ఇందులో జూన్ 11న అందరిలో ఆసక్తి పెంచిన చిత్రం ‘అర్ధ శతాబ్దం’ విడులవుతుంది..