Home » Navya Naveli Nanda smart reply to netizen
నెటిజన్లు అడిగిన ప్రశ్నకు హుందాగా సమాధానం ఇచ్చారు అమితాబ్ బచ్చన్ ముద్దల మనవరాలు నవ్య నవేలి.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నవ్య.. తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా పింక్ కలర్ డ్రెస్ లో దిగిన ఫోటోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోన