Home » near Kashmere Gate
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ ఒక్కసారిగా మారిపోయింది. గురువారం (మే 14,2020) సాయంత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా గాలిదుమ్ము ఎగిసిపడ్డాయి. అనంతరం కొద్ది సేపటికే బలమైన ఈదురు గాలులు వీస్తూ వర్షం మొదలైంది. నగరంలోని కొన్ని చోట్ల ఓ మోస్తరు�